రాప్తాడు: పాపంపేటలో ఎస్ ఐ ఆర్ లో వచ్చిన క్లైమ్ లు అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కిషోర్ కుమార్ ఐఏఎస్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట జెడ్పి ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కిషోర్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఐ లో ప్రక్రియలో భాగంగా వచ్చిన క్లెయిమ్స్ మరియు అభ్యర్థులను క్షేత్రస్థాయిలో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ 2026 లో పర్యటించి పలు పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించడం జరిగింది అన్నారు ప్రజలు సర్ ప్రక్రియలో వచ్చిన అభ్యర్థులను బిఎల్వోలు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించాలని అబ్జర్వర్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్న