కనిగిరి: హనుమంతునిపాడులో ఎంపీటీసీ నామినేషన్ల ఉద్రిక్తత: గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే
హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నాయకుల దాడిలో జనసేన, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. బాధితులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు.