కనిగిరి: మార్కాపురం అభివృద్ధికి ఎన్డీఏ కూటమిని గెలిపించండి: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రూ.35 కోట్లతో సీసీ రోడ్లు, రూ.30 కోట్లతో సీసీ డ్రైనేజీ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.