గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో, రాజకీయ విగ్రహాలకు ముసుగులు తొడిగిన అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం అధికారులు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు రాజకీయ ప్రేక్షకులతో పాటు రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడ ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచారాలు నోట్స్ స్పీకర్ పెట్టరాదని కమిషనర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు.