రాప్తాడు: వెంకటాపురం గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్నదానం చేసిన ఎమ్మెల్యే పరి
సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం 12:45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా వెంకటాపురంలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని లలితా దేవి ఆఖరిలో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి గ్రామంలో భక్తులందరికీ అన్నదానం నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.