మరిపెడ: మరిపెడలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి: ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్న సిపిఎం
మరిపెడలో సిపిఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రకటించారు.