రాప్తాడు: కుంటిమద్ది గ్రామములో 4,70,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎనిమిది మందికి పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమిది గ్రామంలో మంగళవారం 12 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఒంటిమిది గ్రామంలో రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి మండలాలకు చెందిన ఎనిమిది మందికి నాలుగు లక్షల డెబ్బైవేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎన్టీఆర్ వైద్య సేవలు అందలేని వారికి ఈ రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.