రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన సదస్సు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం 12:30 నుంచి మూడున్నర గంటల వరకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వైశాల్ జ్యోతి కుమార్ ప్రపోసనల్ ఎక్స్చేంజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ మత్తు పదార్థాలు వల్ల విద్యార్థినిల భవిష్యత్తు నాశనం అవుతుందని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ముఖ్య అతిథులు ఎస్.కె యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ ,ప్రసాద్ , పిలుపునిచ్చారు.