రాప్తాడు: కనగానపల్లి మండల కేంద్రంలో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఉలువలను పంపిణీ చేసిన అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రైతు సేవా కేంద్రం వద్ద రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య వ్యవసాయ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి రైతులకు ఉలువలను, విద్యుత్ ట్రాన్స్ఫార్వాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండలం కన్వీనర్ పోతులయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ చౌదరి తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను రైతులు సబ్సిడీతో ఉలువలను పంపిణీ చేస్తున్నామని టిడిపి నేతలు అధికారులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రైతులు స్థానిక అధికారులు పాల్గొన్నారు.