రాప్తాడు: సిండికేట్ నగర్ వద్ద ఎదురెదురుగా వచ్చి ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఇద్దరూ యువకులకు తలకు గాయమై అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని మంగళవారం 11:30 గంటల సమయంలో సిండికేట్ నగర్ వద్ద ఇద్దరు యువకులు ఎదురుగా ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులు తలకు తీవ్రమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఈ సంఘటన పైన స్థానిక రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు అయితే స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా ఎదురుగా వచ్చి ఢీకొటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో ఇద్దరు కు తలకు తీవ్రమైన గాయాలు తగలడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని సిండికేట్ నగర్ స్థానికులు తెలిపారు.