Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
No video available

పాన్‌గల్: సంపూర్ణ స్వాతంత్ర్యానికి సీపీఐ పిలుపు

Pangal, Wanaparthy | Dec 27, 2024
సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అని వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి విజయ రాములు పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ. 1925 డిసెంబర్ 26 న యూపీలో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిందని అయన గుర్తు చేశారు.

MORE NEWS