Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

పాన్‌గల్: స్వరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Pangal, Wanaparthy | Feb 27, 2025
సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వనపర్తిలో మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయట తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నామని, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.