యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలో రోడ్లను ఊడ్చిన టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. స్వయంగా రోడ్లను శుభ్రం చేస్తూ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.