కురవి మండలంలో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత 851 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.