కురవి: కురవి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన టిపిసిసి ప్రచారకమిటీ చైర్మన్, మాజీయంపి మధుయాష్కీ గౌడ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ,ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆలయ అధికారులు సాధర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి సన్మానించారు. కొరివి మండల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరై మదు యాష్కీ కి ఘన స్వాగతం పలికారు.