కురవి: సీరోల్ లో దారుణ హత్య భూ వివాదంలో కృష్ణ అనే వ్యక్తిని, కత్తులతో దాడి చేసి హత్య చేసిన తమ్ముళ్లు
మహబూబాబాద్ జిల్లా: సీరోల్ మండల కేంద్రంలో దారుణ హత్య ఛోటుచేసుకుంది భూ వివాదం లో వల్లపూ కృష్ణ(43) అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసిన తమ్ముళ్లు తీవ్ర గాయాలతో పడి ఉన్న కృష్ణను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.