Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

కురవి: లింగ్యాతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం టాటా ఏసీ ట్రాలీ ,ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలిక మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

Kuravi, Mahabubabad | Jun 7, 2025
కురవి లింగ్యాతండా స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం... మహబూబాబాద్ నుండి మరిపెడ వెళ్ళు జాతీయ రహదారి 365 పై కురవి లింగ్య తండ సమీపంలో రెండు వాహనాలు టాటా ఏసీ ట్రాలీ మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలిక మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారి నూటహటేనా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

MORE NEWS

కురవి: లింగ్యాతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం టాటా ఏసీ ట్రాలీ ,ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలిక మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు - Kuravi News