రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో మండల పరిషత్ నందు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు తీసుకున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు మండల ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాప్తాడు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రవి మాట్లాడుతూ రాప్తాడు మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల తన దృష్టికి తీసుకువచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తారని అందుకు తన వంతు సహకారమే ప్రజలకు ఎప్పుడు అందిస్తానని నూతన మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యత తీసుకున్న రవి పేర్కొన్నారు, పలువురు ఎంపీడీవో ఉద్యోగులు రవికు శుభాకాంక్షలు తెలిపారు