కనిగిరి: 26న పాత సింగరాయకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ
ఈ నెల 26న పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ జరగనుంది. మూలగుంటపాడు నుంచి భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.