కొండపి: కొండేపిలో అభివృద్ధి శూన్యం: మాఫియాల రాజ్యమే నడుస్తోంది - వైసీపీ ఇన్చార్జి సురేష్
ప్రకాశం జిల్లా పొన్నలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ఇన్చార్జి ఆరిములకు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, మాఫియాలదే పైచేయిగా ఉందని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.