యర్రగొండపాలెం: నరసాయపాలెంలో రోడ్లు ఊడ్చిన గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం మండలం, నరసాయపాలెం గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గ్రామంలోని రోడ్లను స్వయంగా ఊడ్చి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.