నారాయణపేట్: నారాయణపేట జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సుదర్శన్ రావు
ధన్వాడ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన డి. సుదర్శన్ రావును నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అభినందించారు. బాధ్యతాయుతంగా సేవలందించి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచాలని ఎస్పీ సూచించారు.