రాయదుర్గం: పౌరుల హక్కుల ఉల్లంఘన సహించం - NHRPF జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి
పౌరుల హక్కులకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి, అధికారులకు జాతీయ మానవహక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి కోరారు. రాయదుర్గంలో ఆ సంస్థ జిల్లా జాయింట్ సెక్రటరీ రాముడు, రాజశేఖర్ రెడ్డి, రుద్రప్ప, ఈశ్వర తో మాట్లాడారు. హక్కుల ఉల్లంఘనపై బాదితులు తమను సంప్రదిస్తే చట్టప్రకారం న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తమ సంస్థ తరపున జిల్లాలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.