గిద్దలూరు: అరుణాచల్ ప్రదేశ్‌లో మృతి చెందిన ఆర్మీ జవాన్ కిషన్‌కు నివాళులు
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆర్మీ హవాల్దార్ కిషన్ భౌతిక కాయానికి పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నివాళులర్పించారు. పందిళ్ళపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.