కనిగిరి: చిన్న అలవలపాడు, తుమ్మగుంట సచివాలయాల్లో ఎంపీడీవో తనిఖీలు
కనిగిరి ఎంపీడీవో ఖాదర్ చిన్న అలవలపాడు, తుమ్మగుంట స్వర్ణ గ్రామ సచివాలయాలను సందర్శించారు. రికార్డులు, సిబ్బంది హాజరు మరియు సర్వేల నిర్వహణను పరిశీలించి, పనులను గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.