రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేయూ రిజిస్టర్ రమేష్ బాబు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయం శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎస్కే యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలోప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవ కార్యక్రమంలో రిజిస్టర్ రమేష్ బాబు డ్రక్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు కేశవరెడ్డి తదితరులు మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థినిలు ఉన్నత శిఖరాలు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఫార్మసిస్టుల సేవలు సమాజ ఆరోగ్య పరిరక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని రిజిస్టర్ రమేష్ బాబు ,డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థినీలు పాల్గొన్నారు.