నారాయణపేట్: నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వీక్లీ పరేడ్ నిర్వహణ
నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. క్రమశిక్షణ, దేహదారుఢ్యం, విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఆర్ఐ విజయ్ భాస్కర్ సిబ్బందికి సూచనలు చేశారు.