కొత్తగూడెం: కొత్తగూడెంలో రూ.55.33 లక్షల చిట్టీల మోసం: ముగ్గురు అరెస్ట్
కొత్తగూడెంలో ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసానికి పాల్పడిన ముగ్గురిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికారిక చిట్టీలతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.