మరిపెడ: మరిపెడలో ఘనంగా SGF జోనల్ స్థాయి ఎంపిక పోటీలు
మరిపెడ మండల పరిషత్ ఆవరణలో SGF జోనల్ లెవల్ సెలక్షన్ పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.