Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

వెల్గటూరు: పాదచారుడిని డీక్కొన్న లారీ. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు..

Velgatoor, Jagtial | Aug 23, 2025
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం రాష్ట్ర రహదారిపై నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాదచారి స్తంభంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో అతను దూరంగా ఎగిరి పడ్డాడు.దీంతో అతని తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని,తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
వెల్గటూరు: పాదచారుడిని డీక్కొన్న లారీ. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.. - Velgatoor News