కనిగిరి: వెలిగండ్లలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర
వెలిగండ్ల మండల కేంద్రంలో జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఉగ్ర పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఇంద్రభూపాల్రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.