కనిగిరి: తాళ్లూరు MPTC టీడీపీ అభ్యర్థిగా బాలు ఓబుల్ రెడ్డి నామినేషన్
కనిగిరి మండలం తాళ్లూరు MPTC అభ్యర్థిగా టీడీపీ తరపున బాలు ఓబుల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.