కొత్తగూడెం: పోలీసు వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు, సింగభూపాలెం ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో సదర్ ఉత్సవాల సందర్భంగా పోలీసు వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా డీజేలు వాడుతున్నారనే కారణంతో ఎస్ఐ అడ్డుకోవడంతో ఈ ఆందోళన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.