కనిగిరి: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలు: అభ్యర్థి గెలుపుపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ దిశానిర్దేశం
చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సిద్ధ సుధాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఐకమత్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.