కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ మహాధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిపిఐ మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొననున్నారు.