కనిగిరి: గిద్దలూరు: ఒకే వార్డు బరిలో తోడికోడళ్లు.. ఆసక్తికరంగా మారిన ఎన్నికల పోరు!
గిద్దలూరు మున్సిపాలిటీ 2వ వార్డులో వైసీపీ నుంచి లక్ష్మీదేవి, టీడీపీ నుంచి శ్రీదేవి పోటీలో ఉన్నారు. వీరితో పాటు లక్ష్మీదేవి కోడలు శ్రీవాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో శ్రీదేవి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచారు.