గిద్దలూరు: సంజీవరావుపేట జెడ్పీహెచ్ఎస్లో ఏకగ్రీవంగా ఎస్ఎంసీ ఎన్నిక
గిద్దలూరు మండలం సంజీవరావుపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. చైర్మన్గా పేళ్లూరి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా కె. స్వర్ణకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.