రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియులో ఏపీ ఈ డి బి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో మంగళవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సబ్మిట్ 2026 రీజినల్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అక్టోబర్ 23న ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సబ్మిట్ 2026 సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్