కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం: పశువుల కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం - రైతులు ఇలా దరఖాస్తు చేసుకోండి
ఎల్ నినో కరువును ఎదుర్కొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పశుసంపద సంరక్షణకు ప్రత్యేక చర్యలు. పశుగ్రాస సాగుకు 100% ఆర్థిక సాయం, నీటి తొట్ల నిర్మాణానికి నిధులు మంజూరు. ఆసక్తి గల రైతులు గ్రామపంచాయతీ లేదా మండల కార్యాలయాల్లో సంప్రదించగలరు.