నారాయణపేట్: మాగనూరు: గణేష్ మండప నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలు
మాగనూరులో వినాయక చవితి మండపాల వివరాలను తెలంగాణ పోలీస్ పోర్టల్లో నమోదు చేయాలని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. నమోదు చేసిన కాపీని పోలీస్ స్టేషన్లో అందజేసి, ఉత్సవాల నిర్వహణలో సహకరించాలని కోరారు.