మరిపెడ: తొర్రూరులో ఘనంగా పోలీస్ అమరవీరుల సైకిల్ ర్యాలీ
అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా తొర్రూరులో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.