రాప్తాడు: కనగానపల్లి ఆత్మకూరు రాప్తాడులో వైసిపి ఎంపీటీసీలు జడ్పిటిసిలు నామినేషన్ వేయకుండా టిడిపి నేతలు అడ్డుకుంటున్నారు అనంతపురంలో
అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లో బుధవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు నామినేషన్ సందర్భంగా రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి తదితర మండల కేంద్రాల్లో వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు నామినేషన్లు వెయ్యకుండా టిడిపి నేతలు దాడులు చేస్తూ వైసిపి నేతల నామినేషన్ పత్రాలను లాక్కుంటున్నారని రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన దాడులు గురించి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివరాలను వెల్లడించారు.