దర్శి: ముండ్లమూరు జడ్పీహెచ్ఎస్ లో అంగన్వాడీ సిబ్బందికి జ్ఞాన జ్యోతి శిక్షణ
Darsi, Prakasam | Aug 22, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని జెడ్పిహెచ్ఎస్ లో అంగనవాడి సిబ్బందికి జ్ఞాన జ్యోతి శిక్షణ నిర్వహించారు. చిన్నారుల సమగ్రాభివృద్ధి పూర్వ ప్రాథమిక విద్యలో నూతన బోధనా పద్ధతులు ఆరోగ్యం పోషకాహారం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం పాఠాలు బోధించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని ఎంఈఓ చంద్రమోహన్ సూచించారు.