కనిగిరి: కనిగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మ ఖరారు
కనిగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి గారు ఆమెకు బీ-ఫారమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.