మచిలీపట్నం: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం: ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్
విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్ పాల్గొన్నారు. పెన్షనర్లకు నగదు రహిత వైద్యసేవలు, హెల్త్ కార్డుల అమలుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.