మరిపెడ: మరిపెడలో గ్రామ మేట్లకు శిక్షణ కార్యక్రమం
మరిపెడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ మేట్లకు శిక్షణ నిర్వహించారు. వి.బి.జి. రాంజీ పథకంలో భాగంగా పనికి డిమాండ్, మస్టర్ సబ్మిషన్, కొలతలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎం.పి.డి.ఓ వేణుగోపాల్ రెడ్డి, ఏ.పి.ఓ రమేష్ మరియు మేట్లు పాల్గొన్నారు.