కొండపి: తోషిక్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ తౌషిక్ కేసును సిబిఐ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. సింగరాయకొండ లోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో విద్యార్థి తౌశిక్ అనుమానస్పద మృతి చెందాడని తల్లి న్యాయపోరాటం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నని అన్నారు. బీసీ సంక్షేమ హాస్టల్స్ లో ఏమి జరుగుతుందని మంత్రి స్వామిని మాజీ మంత్రి ప్రశ్నించారు. మంత్రి స్వామి ఈ విషయంలో పూర్తిగా విఫలం చెందారని ఆదిమూలపు సురేష్ విమర్శించారు.