రాప్తాడు: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ని ఆత్మకూరు వెళ్లకుండా వడ్డీపల్లి గ్రామం వద్ద అడ్డుకున్న ఆత్మకూరు పోలీసులు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డిపల్లి గ్రామం వద్ద గురువారం 11:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా అభ్యర్థులకు మద్దతుగా వెళ్తున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని వడ్డీపల్లి గ్రామం వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు మండలంలో వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డంకులు దాడులు చేస్తున్నారని వాటిని అడ్డుకునేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని అడ్డుకోవడం అన్యాయం వైసీపీ నేతలు ప్రకాష్ రెడ్డి అడ్డుకోవడంపై విమర్శించారు.