ఒంగోలు: యూట్యూబర్ సురేశ్ గురుపై కేసు నమోదు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రముఖ యూట్యూబర్ సురేశ్ గురుపై వన్‌టౌన్ పోలీసులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. తన రీల్స్ ద్వారా తమను అవమానించారని, భూముల ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.