యర్రగొండపాలెం: దోర్నాల మండలంలో ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా డ్రైవర్ కు తప్పిన పెను ప్రమాదం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గణపతి చెక్పోస్ట్ సమీపంలో ఇసుక టిప్పర్ ఆన్ లోడ్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇసుక లూజుగా ఉండడంతో ఆన్ లోడ్ చేస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపారు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.